ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి: వలస కార్మికుల చెక్‌పోస్టులో ఆకస్మిక తనిఖీలు

ABN, First Publish Date - 2020-05-09T19:07:24+05:30

సంగారెడ్డి: వలస కార్మికుల చెక్‌పోస్టులో ఆకస్మిక తనిఖీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామ శివారు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన వలస కార్మికుల చెక్పోస్టులో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పాలనాధికారి హన్మంత్‌రావు జహీరాబాద్ సీఐ, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు వెళుతున్న కార్మికులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించి అనుమతి పత్రాలను జారీ చేస్తున్నారు. 

Updated Date - 2020-05-09T19:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising