ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కు లేకుండా బయటకు రావొద్దు: సజ్జనార్‌

ABN, First Publish Date - 2020-06-18T10:00:32+05:30

మాస్కు లేకుండా బయటకు రావొద్దు: సజ్జనార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోన్న వేళ దాని కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కోరారు. కరోనా విషయంలో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కు లేకుండా ఎవరూ బయటకు రావొద్దన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని సూచించారు. అనివార్య కారణాలతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించింది, కాబట్టి  భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కానీ చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ నిబంధనలను పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.  నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వా రిపై సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిఽధిలో లాక్‌డౌన్‌ సడలించిన నాటి నుంచి ఇప్పటి వరకు 2,376 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.   

Updated Date - 2020-06-18T10:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising