ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుద్రమదేవి మరణ శాసనాలు మూడు!

ABN, First Publish Date - 2020-05-10T09:56:49+05:30

కాకతీయ మహారాణి రుద్రమదేవికి సంబంధించి మూడు మరణ శాసనాలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా చందుపట్లలోని సోమనాథ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): కాకతీయ మహారాణి రుద్రమదేవికి సంబంధించి మూడు మరణ శాసనాలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా చందుపట్లలోని సోమనాఽథ దేవరకు మల్లికార్జుననాయని బంధువు పుపుల ముమ్మడి క్రీ.శ. 1289 నవంబరు 25నాడుచేసిన భూదాన శాసనం రుద్రమదేవి మరణాన్ని తెలిపే ఒక ఆధారంగా వారు పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లా  ఈపూరులోని గోపాలస్వామి గుడి ముందరి స్తంభం మీద క్రీ.శ. 1289 నవంబరు 28న శాసనాన్ని కూడా మరో ఆధారంగా పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లా పాటిగడ్డ(పుట్టాల)లోని ఓ శాసనం ప్రకారం క్రీ.శ. 1289 డిసెంబరు 17న వేసిన శాసనం కూడా ఇంకో ఆధారంగా చెబుతున్నారు. 

Updated Date - 2020-05-10T09:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising