ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఐ జగదీశ్‌ బ్యాంకు లాకర్‌లో రూ.34 లక్షలు

ABN, First Publish Date - 2020-11-26T08:08:28+05:30

కామారెడ్డి పట్ట ణ సీఐ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతోన్న నేపథ్యంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

182 గ్రాముల బంగారం, ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్‌ చేసిన ఏసీబీ

కామారెడ్డి, నవంబరు 25: కామారెడ్డి పట్ట ణ సీఐ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతోన్న నేపథ్యంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని యాక్సిస్‌ బ్యాంక్‌లో ఆయనకు చెందిన లాకర్‌ను ఏసీబీ అధికారులు ఓపెన్‌ చేశారు. రూ.34,40,200 నగదు, రూ.9,12,800 విలువ గల 182.560 గ్రాముల బంగారు నగలు, 15.7 గ్రాముల వెండి నగలతో పాటు పలు ఆస్తుల డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.


ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి అవినీతి ఆరోపణలతో జగదీశ్‌, మధ్యవర్తి సుజయ్‌లను ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-11-26T08:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising