ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్‌టీ పరిహారం కింద రూ.268 కోట్లు విడుదల

ABN, First Publish Date - 2020-04-09T10:04:35+05:30

వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) పరిహారం కింద రాష్ట్రానికి రూ.268 కోట్లు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు జీఎ్‌సటీ పరిహారం కింద రెండో విడత నిధులను విడుదల చేసింది. ఫిబ్రవరి 17న తొలివిడతగా రూ 19,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) పరిహారం కింద రాష్ట్రానికి రూ.268 కోట్లు వచ్చాయి.  కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు జీఎ్‌సటీ పరిహారం కింద రెండో విడత నిధులను విడుదల చేసింది. ఫిబ్రవరి 17న తొలివిడతగా రూ 19, 950 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. తాజాగా 14, 103 కోట్లు విడుదల చేసింది. దీంతో గత అక్టోబరు-నవంబరు మాసాలకు సంబంధించిన పరిహారం 34,000 కోట్లు చెల్లించినట్లయింది. ఈ రెండో విడతలో రాష్ట్రానికి రూ.268 కోట్లు వచ్చినట్లయింది. రాష్ట్రంలో పన్నుల వృద్ధి రేటు 14 శాతానికంటే తక్కువగా ఉంటుండడంతో పరిహారం లభిస్తోంది.

Updated Date - 2020-04-09T10:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising