ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న ఉష్ణోగ్రత

ABN, First Publish Date - 2020-10-04T07:44:50+05:30

నైరుతి రుతు పవనాలు నిష్క్రమించడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతు పవనాలు నిష్క్రమించడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పలు చోట్ల 30 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 34.8, నిజామాబాద్‌లో 34.6, ఖమ్మంలో 33.6, మెదక్‌లో 33.2, రామగుండంలో 33, హైదరాబాద్‌లో 32.8, భద్రాచలంలో 32.6, నల్లగొండలో 31.5, హకీంపేటలో 31.4, దుండిగల్‌లో 31, మహబూబ్‌నగర్‌లో 30.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి రుతు పవనాలు పూర్తిగా బలహీనపడ్డాయని, వచ్చే 5 రోజుల పాటు అక్కడక్కడా చిరు జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2020-10-04T07:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising