ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌తో రైస్ మిల్లర్ల ప్రతినిధుల భేటీ

ABN, First Publish Date - 2020-03-30T21:19:52+05:30

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్లు కూడా సహకరించాలని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. అయితే కరోనా వైరస్ విస్తరించే నేపథ్యంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు, హామాలీలను ఉపయోగించి లారీలలోకి లోడు ఎక్కిస్తున్న సమయంలో రక్షణ పద్ధతులు పాటించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

Updated Date - 2020-03-30T21:19:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising