ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ

ABN, First Publish Date - 2020-04-30T09:44:57+05:30

రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, తెలంగాణ జల నిపుణుడు ఆర్‌.విద్యాసాగర్‌రావుకు ఇచ్చే నిజమైన నివాళి ఇదేనని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇదే విద్యాసాగర్‌రావుకు నిజమైన నివాళి: కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, తెలంగాణ జల నిపుణుడు ఆర్‌.విద్యాసాగర్‌రావుకు ఇచ్చే నిజమైన నివాళి ఇదేనని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. విద్యాసాగర్‌రావు 3వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయనకు సీఎం నివాళి అర్పించారు. సమైక్యపాలనలో సాగునీటి విషయమై తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్షను రగిలించారని విద్యాసాగర్‌రావును కొనియాడారు. ఆయన ఆశయాలకనుగుణంగా  సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విద్యాసాగర్‌రావు స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ఇంజనీర్లు ఆవిష్కరించారని చెప్పారు.

Updated Date - 2020-04-30T09:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising