ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములపై ‘రెవెన్యూ’ తీర్పులు ఇవ్వొద్దు

ABN, First Publish Date - 2020-09-14T09:17:50+05:30

భూములపై ‘రెవెన్యూ’ తీర్పులు ఇవ్వొద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 7 తర్వాత ఇచ్చే ఉత్తర్వులేవీ చెల్లవు: సర్కారు

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూములపై ఈ నెల 7వ తేదీ తర్వాత రెవెన్యూ అధికారులు ఎలాంటి తీర్పులు ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 7 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చిందని గుర్తు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఈ నెల 7 నుంచి రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులేవీ చెల్లుబాటు కావన్నారు. 

Updated Date - 2020-09-14T09:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising