ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2020-10-01T22:24:05+05:30

సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్- కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్- కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్పించాలని లేఖలో కోరారు. రాజకీయ దురుద్దేశంతో ఈ స్కీంను మీరు అటకెక్కించారని, ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన.. కొడంగల్‌ లిఫ్ట్‌ స్కీం తెలంగాణ హక్కు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని, కేఆర్ఎంబీ తన లేఖకు స్పందనగా ప్రత్యుత్తరం ఇచ్చిందని రేవంత్‌ తెలిపారు. ఏపీ కయ్యానికి కాలు దువ్వుతోందంటోన్న మీకు ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యమెందుకు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2020-10-01T22:24:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising