2021లో కోర్టు సెలవుల క్యాలండర్ విడుదల
ABN, First Publish Date - 2020-11-13T08:52:42+05:30
హైకోర్టు, సబార్డినేట్ కోర్టులకు 2021 సంవత్సరానికి సంబంధించిన హాలీడేస్ క్యాలెండర్ విడుదలైంది.
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): హైకోర్టు, సబార్డినేట్ కోర్టులకు 2021 సంవత్సరానికి సంబంధించిన హాలీడేస్ క్యాలెండర్ విడుదలైంది. జనవరి 11, 12న సంక్రాంతి సెలవులు, మే 3 నుంచి 31 వరకు వేసవి సెలవులు, అక్టోబరు 7 నుంచి 12వరకు దసరా సెలవులు ప్రకటించారు.
Updated Date - 2020-11-13T08:52:42+05:30 IST