ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంద్రాగస్టుకు ఖైదీల విడుదల లేనట్టే!

ABN, First Publish Date - 2020-08-13T07:42:19+05:30

ఈ పంద్రాగస్టుకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల లేనట్టేనని తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఈ పంద్రాగస్టుకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల లేనట్టేనని తెలుస్తోంది.  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ గత నెలలో అధికారులను ఆదేశించారు. అయితే క్షమాభిక్షపై విడుదల చేయాల్సిన ఖైదీల జాబితా ఇంకా పూర్తి కాలేదు. ఆగస్టు 15న క్షమాభిక్షపై విడుదల చేయాలనే కచ్చితమైన నిబంధన ఏమీ లేదని, ఎప్పుడైనా వారిని విడుదల చేసే అవకాశం ఉంటుందని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు.  

Updated Date - 2020-08-13T07:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising