ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ మోసం: 11 లక్షలు పోగొట్టుకున్న రియల్టర్

ABN, First Publish Date - 2020-07-08T14:45:54+05:30

చిట్యాలలో సైబర్‌ మోసం వెలుగుచూసింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన లండన్‌ మహిళ చేతిలో రియల్టర్‌ అడ్డంగా మోసపోయాడు. బ్యాంకు ఉద్యోగినంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: చిట్యాలలో సైబర్‌ మోసం వెలుగుచూసింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన లండన్‌ మహిళ చేతిలో రియల్టర్‌ అడ్డంగా మోసపోయాడు. బ్యాంకు ఉద్యోగినంటూ బాధితుడితో మెసెంజర్‌లో చాటింగ్ చేసింది. మాయమాటలు చెప్పి రూ.11 లక్షలు కాజేసింది. లండన్ మహిళ చేతిలో మోసపోయిన బాధితుడు నాగిళ్ల లక్ష్మణ్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-08T14:45:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising