ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘట్కేసర్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన రియల్టర్లు...

ABN, First Publish Date - 2020-12-29T16:42:05+05:30

మేడ్చల్: ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద రియల్టర్స్ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి దిగ్బంధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్: ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద రియల్టర్స్ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి దిగ్బంధించారు. ఈ క్రమంలోనే ఓఅర్ఆర్ వద్దకి చేరుకున్న రియల్టర్లని, వారికి మద్దతుగా వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్‌కు యత్నిస్తుండగా.. రియల్లర్లు, బీజేపీ నాయకులు ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డౌన్ డౌన్ అనే నినాదాలతో అరెస్ట్ అయిన రియల్టర్లు, బీజేపీ నాయకులు.

Updated Date - 2020-12-29T16:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising