బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి: చాడా
ABN, First Publish Date - 2020-10-04T21:42:04+05:30
బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు హంతకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
కరీంనగర్: బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు హంతకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీకి ట్రంప్ ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ.. దేశ ప్రజలపై లేదని తప్పుబట్టారు. కేంద్ర, యూపీ ప్రభుత్వాలు దుర్మార్గ పాలన సాగిస్తున్నాయని ధ్వజమెత్తాయి. తెలంగాణలోనూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - 2020-10-04T21:42:04+05:30 IST