ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-06-18T10:13:59+05:30

అకారణంగా తొలగించిన హెచ్‌పీసీఎల్‌ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి సబిత డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌: అకారణంగా తొలగించిన హెచ్‌పీసీఎల్‌ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి సబిత డిమాండ్‌ చేశారు. బుధవారం పోచారం మున్సిపాలిటీలోని అన్నోజిగూడ రాజీవ్‌ గృహకల్ప కాలనీలో కార్మికులకు సంఘీభావంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం సమ్మె చేస్తే పనిలోంచి తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్‌, ఎల్లమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-18T10:13:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising