ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే

ABN, First Publish Date - 2020-05-29T09:50:36+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వలస కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలస కార్మికుల బతుకులు దుర్భరం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నర్సింహారావు


మేడ్చల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వలస కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ.నర్సింహారావు ఆరోపించారు. గురువారం కండ్లకోయ ఓఆర్‌ఆర్‌ వద్ద వలస కార్మికులకు అరటిపండ్లు, మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగం, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యం, కార్యదర్శివర్గ సభ్యులు చంద్రశేఖర్‌, అశోక్‌, భాస్కర్‌, రాజశేఖర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T09:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising