ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారంలో భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2020-08-01T10:47:35+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామలు కావాలని మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామలు కావాలని మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా శుక్రవారం మండల కేంద్రం కీసరలో కలెక్టర్‌ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు చక్కటి ఆహ్లదకరమైన వాతవరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. మండల కేంద్రం కీసరలో శిథిలావస్థలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీహాల్‌ నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అదనపు కలెక్టర్‌ శాంన్‌సన్‌, మాధురి, నారాయణ శర్మ, పద్మావతి ఉన్నారు.

Updated Date - 2020-08-01T10:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising