ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిడ్నాప్‌కు గురైన దీపిక కేసులో పురోగతి

ABN, First Publish Date - 2020-09-29T18:07:49+05:30

జిల్లాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన దీపిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: జిల్లాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన దీపిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అఖిల్‌తో తన ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు ఓ ఇన్‌స్పెక్టర్‌కు దీపిక చెప్పినట్లు తెలుస్తోంది. దీపిక, అఖిల్‌లతో మాట్లాడిన ఇన్‌స్పెక్టర్ ఇద్దరిని క్షేమంగా వికారాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  మరో రెండు గంటల్లో వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కు దీపికను పోలీసులు తీసుకురానున్నారు.  

Updated Date - 2020-09-29T18:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising