ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ చోరీ

ABN, First Publish Date - 2020-12-30T04:28:36+05:30

ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ చోరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్గుల్‌: మాడ్గులకు చెందిన ఎమ్మె పర్వతాలు పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌ కాయిల్స్‌ను సోమవారం రాత్రి దొంగలు అపహరించారని ట్రాన్స్‌కో ఏఈ సాయికృష్ణ మం గళవారం తెలిపారు. 25కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వసం చేసి కాపర్‌ను చోరీ చేశారన్నారు. రైతు పొలంలో వరి నారు ఎండిపోయే పరి స్థితి ఉందని, త్వరలోనే మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

Updated Date - 2020-12-30T04:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising