ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకం

ABN, First Publish Date - 2020-08-04T10:03:40+05:30

ప్రపం చాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకమని మహే శ్వరం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు: ప్రపం చాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకమని మహే శ్వరం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి సీఐ కృష్ణంరాజును సన్మానించిన అనంతరం పోలీసులకు మాస్కులను అందజేశారు. మీర్కాన్‌పేటకు చెందిన బీజేపీ నాయకులు సంతోష్‌కుమార్‌ సీఐని సన్మానించారు. దీక్షిత్‌రెడ్డి, యాదయ్య, వెంకటేష్‌, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T10:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising