ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల వైద్యానికి ప్రభుత్వం చేయూత

ABN, First Publish Date - 2020-05-23T09:07:47+05:30

పేదల వైద్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మునిసిపాలిటీకి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి చామకూర మల్లారెడ్డి  


కీసర రూరల్‌: పేదల వైద్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మునిసిపాలిటీకి చెందిన దిలీప్‌ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.60వేల చెక్కును శుక్రవారం మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగారం పంచాయతీ మాజీ వార్డుసభ్యుడు, నాయకుడు ఆంజనేయులుగౌడ్‌, కీసర ఎంపీపీ ఇందిర, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T09:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising