ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN, First Publish Date - 2020-04-28T05:30:00+05:30

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ 

జల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు

పల్లెలు, పట్టణాల్లో జండా ఎగురవేసిన పార్టీ శ్రేణులు  


ఆమనగల్లు/కడ్తాల: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. టీఆర్‌ఎ్‌స్‌ ఆవిర్భావ వేడుకలను ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండ లాల్లో సోమవారం ఆ పార్టీ నాయకులు నిరాడంబరంగా జరుపుకున్నారు.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని  పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు.

Updated Date - 2020-04-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising