ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగ్నా నది పాత బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు

ABN, First Publish Date - 2020-10-19T09:17:58+05:30

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలుగోసారి కొట్టుకుపోయిన తాండూరు-కొడంగల్‌ రోడ్డులోని కాగ్నా నది పాత బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలుగోసారి కొట్టుకుపోయిన తాండూరు-కొడంగల్‌ రోడ్డులోని కాగ్నా నది పాత బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గత మూడు నాలుగు రోజులుగా తాత్కాలికంగా మరమ్మతు లు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ పనులు ఆదివారం ముగియడంతో చిన్న వాహనాల రాకపోకలకు కొంత మేరకు ఇబ్బందులు తొలిగాయి. కొత్తబ్రిడ్జిని త్వరగా అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-19T09:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising