ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాత్కాలికంగా రెండు రైతుబజార్లు ఏర్పాటు

ABN, First Publish Date - 2020-03-27T12:09:24+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణీత సమయం ఉదయం 6 నుండి 9 గంటల సమయం గడువు విధిం చింది. దీంతో ప్రజలందరూ ఒకే సమయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామాజిక దూరం పాటించేందుకు ఎమ్మెల్యే చర్యలు

కొనుగోళ్లకు అదనంగా మరో గంట సమయం

వికారాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణీత సమయం ఉదయం 6 నుండి 9 గంటల సమయం గడువు విధిం చింది. దీంతో ప్రజలందరూ ఒకే సమయంలో కొనుగోలు చేయడానికి రావడం వల్ల సామాజిక దూరం పాటించడం కష్టమవుతోంది. దీంతో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఇది వరకు ఉన్న రైతుబజార్‌తో పాటు అదనంగా రెండు తాత్కాలిక రైతుబజార్‌ల ను ఏర్పాటు చేయించారు. పట్టణంలోని శిశుమందిర్‌ పాఠశాల మైదానంలో, సాకేత్‌ నగర్‌లోని గౌలీకర్‌ ఫంక్షన్‌హాల్‌ సమీపంలోని మల్లమ్మ గుడి మైదానంలో వాటిని ఏర్పాటు చేశారు. సమయాన్ని మరో గంట పాటు పొడిగించారు. ప్రజలు ఈ విష యాన్ని గమనించి వారి సమీప రైతుబజార్లకు వెళ్లాలని ఆయన సూచించారు. 

Updated Date - 2020-03-27T12:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising