ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు’

ABN, First Publish Date - 2020-08-15T09:33:37+05:30

సామాజిక మాధ్యమాలైన వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలో అనుచితమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌: సామాజిక మాధ్యమాలైన వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలో అనుచితమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అంశాలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయవద్దని ప్రజలను కోరారు. ప్రతికూల పోస్టులు చేస్తున్న వారిని పోలీసుశాఖ అత్యంత నిశితంగా గమనిస్తోందన్నారు.

Updated Date - 2020-08-15T09:33:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising