ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం అమ్మకాలను నిలిపివేయాలి

ABN, First Publish Date - 2020-05-09T09:31:49+05:30

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్‌, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్‌, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర విమర్శించారు. స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో శుక్రవారం మద్యం అమ్మకాలను నిరసిస్తూ ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్యం అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మల్కాజిగిరి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ప్రదీ్‌పరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయకులు రాజేష్‌, సచిన్‌, రాము, మహేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-09T09:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising