ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2020-12-20T04:57:42+05:30

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న

ఎయిర్‌పోర్టులో పట్టుబడిన బంగారం కడ్డీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌రూరల్‌ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 375 గ్రాముల బంగారాన్ని శనివారం కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. హర్యానాకు చెందిన పునిత్‌ అనే వ్యక్తి దుబాయ్‌ నుంచి ఎయిర్‌ ఇండియా-ఏఐ952 విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అధికారులు తనిఖీ చేయగా క్యాష్‌ కౌంటింగ్‌ చేసే మిషిన్‌లో 375 గ్రాముల బంగారం లభ్యమైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 




Updated Date - 2020-12-20T04:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising