ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పెరిగిన..దేశీయ విమానాల రాకపోకలు

ABN, First Publish Date - 2020-06-18T10:12:19+05:30

లాక్‌డౌన్‌ కారణంగా శంషా బాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలో సుదీర్ఘంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీ సులు రద్దయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌రూరల్‌ : లాక్‌డౌన్‌ కారణంగా శంషా బాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలో సుదీర్ఘంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీ సులు రద్దయ్యాయి. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదే శాల మేరకు గతనెల 25న దేశీయ విమానాల రాకపో కలు పునరుద్ధరించారు. మొ దట్లో దేశీయ విమానాల రాక పోకలు తగ్గగా, రెండు రోజు లుగా భారీగా పెరిగాయి.


బుధవారం ఒక్కరోజే వివిధ రాష్ట్రాల నుంచి 57 విమా నాలు(అరైవల్‌) అందులో 4,509మంది ప్రయాణికులు శంషాబాద్‌ విమానా శ్రయా నికి వచ్చారు. అలాగే శంషాబాద్‌ ఎయుర్‌పోర్టు నుంచి (డిపార్చర్‌) వివిధ రాష్ట్రాలకు 57 విమానాల్లో 4,778 మంది ప్రయాణికులు వెళ్లారు. మే 25వ తేదీ నుంచి జూన్‌ 15వ తేదీ వరకు అరైవల్‌ 88,177, డిపార్చర్‌ 9707 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1,029 విమానాలు వివిధ రాష్ట్రాలకు వెళ్లగా వివిధ రాష్ట్రాల నుంచి 1,031 విమానాలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగాయి. 

Updated Date - 2020-06-18T10:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising