ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోవాటెల్‌లో శానిటైజర్‌ యంత్రం తయారీ

ABN, First Publish Date - 2020-06-03T09:28:05+05:30

కరోనా-19 వ్యాప్తిని నివారించేందుకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్‌ హోటల్‌ ఇంజనీర్ల బృందం నూతన శానిటైజర్‌ యం త్రాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌రూరల్‌: కరోనా-19 వ్యాప్తిని నివారించేందుకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్‌ హోటల్‌ ఇంజనీర్ల బృందం నూతన శానిటైజర్‌ యం త్రాన్ని తయారు చేసింది. చేతితో తాక కుండా కాలితో నొక్కితే శానిటైజర్‌ చేతుల్లో పడే విధంగా ఈ యాంత్రాన్ని రూపొందిం చినట్లు హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీరుబిన్‌ చెరియన్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్ర్కాప్‌ మెషినరీ నుంచి వీటిని డిజైన్‌ చేశారని తెలిపారు. దీన్ని చీఫ్‌ ఇంజనీర్‌ పి.శ్రీధర్‌ పర్యవేక్షణలో ముకేష్‌, ప్రవీణ్‌, జగదీష్‌, శ్రీకాంత్‌, వాదాల శ్రీధర్‌, సంతోష్‌, అరవింద్‌లు తయారు చేసినట్లు వివరిం చారు. హోటల్‌కు వచ్చే అతిథులు దీనిని వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు.

Updated Date - 2020-06-03T09:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising