ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘వాల్మీకి జయంతి’ ప్రత్యేక చర్చా కార్యక్రమం

ABN, First Publish Date - 2020-10-30T22:15:24+05:30

సాహితీ సమితి స్వర్ణోత్సవాలలో భాగంగా వాల్మీకి జయంతి రోజున ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్ వేదికగా జరగనున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: సాహితీ సమితి స్వర్ణోత్సవాలలో భాగంగా వాల్మీకి జయంతి రోజున ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్ వేదికగా జరగనున్న ఈ చర్చలో ప్రధాన వక్తగా దోరవేటి పాల్గొననున్నారు. దొరవేటి శతకాలు, కథలు, కథానికలు, గ్రంథాలు రాశారు. అవధాని, ఆంధ్రనాట్యంలో దిట్ట. చిత్రకళలో ప్రతిభ కలిగినవారు. మురళీ, తబలా వాద్య కారులు. ఈ నెల 31న సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుందని సాహితీ సమితి నిర్వాహకులు తెలిపారు. అనంతగిరి, రంగారెడ్డి జిల్లాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మరిన్ని వివరాలకు సాహితీ సమితి సంఘటనా కార్యదర్శి కృష్ణాగౌడ్‌ను 8328521624 నెంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. 

Updated Date - 2020-10-30T22:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising