ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2020-12-16T05:13:24+05:30

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌లోని హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలోకి దూసుకుపోయింది. ఈ బస్సుకు తృటి లో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఎంజీబీఎస్‌ బస్టాండు నుంచి షాద్‌నగర్‌ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు మార్గమధ్యంలోని గగన్‌పహాడ్‌ సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలోకి దూసుకెళ్లింది.  బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2020-12-16T05:13:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising