ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2020-11-13T09:37:03+05:30

ఆదిభట్ల టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.జగదీష్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం: ఆదిభట్ల టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.జగదీష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఇబ్రహీంపట్నం తహసీల్దారు వెంకటేశ్వర్లుకు యూనియన్‌ ఆధ్వర్యంలో కంపెనీ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. సిబ్బంది పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు యాజమాన్యమే భరించాలన్నారు. ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని ఇప్పటికే 55 మందిని టర్మినేట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ సీహెచ్‌.బుగ్గరాములు, యాదగిరి, వెంకటే్‌షబాబు, కండప్ప, సదానంద్‌, పుష్పేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-13T09:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising