ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ భూములు పరిరక్షించాలని మంత్రికి వినతి

ABN, First Publish Date - 2020-10-20T06:29:04+05:30

కీసరగుట్ట ఆలయ భూములు పరిరక్షించాలని కీసరకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సోమవారం మంత్రి మల్లారెడ్డికి వినతిపతరం అందజేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర: కీసరగుట్ట ఆలయ భూములు పరిరక్షించాలని కీసరకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సోమవారం మంత్రి మల్లారెడ్డికి వినతిపతరం అందజేశారు.గతంలో రామన్న పూజారి పేరుపై ఉన్న ఆలయ భూములు నందిబావిగా ప్రాచుర్యంలో ఉన్నాయని స్థానికులు మంత్రికి వివరించారు. పూజారిపై ఉన్న భూముల రికార్డులు ఇతరుల పేర్లపైకి మార్చారని, తాజాగా ఆలయ భూములలో లేఅవుట్‌ చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని మంత్రికి తెలిపారు. స్పందించిన మంత్రి కీసరగుట్టకు సంబంధించి భూములపై సమగ్ర విచారణ జరపాలని మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లకు సూచించారు. మంత్రిని కలిసిన వారిలో వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్‌ గుప్తా పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-20T06:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising