ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువుల పునరుద్ధరణకు ‘రీసైకిల్‌ ఫ్లోటింగ్‌ ట్రీట్‌మెంట్‌ వెట్‌ల్యాండ్‌’

ABN, First Publish Date - 2020-03-08T08:23:17+05:30

చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్‌ భాగసామ్యం ఏర్పర్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ : చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్‌ భాగసామ్యం ఏర్పర్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖతో కలిపి రీసైకిల్‌ ఫ్లోటింగ్‌ ట్రీట్‌మెంట్‌ వెట్‌ల్యాండ్‌(ఆర్‌ఎ్‌ఫటీడబ్ల్యూ) కార్యక్రమం అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఎకార్‌ హోటల్స్‌ ‘ఇయర్‌ ప్లానెట్‌ 21’లో భాగంగా చెరువుల పునరుద్ధరణ, వ్యర్థజలాల శుద్ధీకరణకు స్థిరమైన సాంకేతికతను వినియోగించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు నోవాటెల్‌ నిర్వాహకులు తెలిపారు. కాగా స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఉన్నటువంటి యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌తో కలిసి ప్లాస్టిక్‌ బాటిళ్లను తేలియాడే వంతెన మాదిరిగా నిర్మించి దానిపై హైడ్రోఫోనిక్‌ మొక్కలు అమర్చి ప్లాంటు తయారు చేస్తారు. ఈ ప్లాంటు కాలుష్యమయమైన చెరువులను వేర్ల ద్వారా శుద్ధి చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నోవాటెల్‌ హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ రూబిన్‌చెరియన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-08T08:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising