ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల పహారాలో మీర్‌పేట్ మున్సిపల్ కార్యాలయం

ABN, First Publish Date - 2020-12-30T17:11:45+05:30

జిల్లాలోని మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని లెనిన్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన బీజేపీ దిమ్మను అనుమతి లేదంటూ నిన్న మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని లెనిన్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన బీజేపీ దిమ్మను అనుమతి లేదంటూ నిన్న మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో వివాదం చెలరేగింది. మున్సిపల్ కమిషనర్ దురుసుగా  ప్రవర్తించారంటూ దానికి నిరసనగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కార్యాలయం ముందు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు చేరుకోవడంతో టెన్షన్ నెలకొంది.

Updated Date - 2020-12-30T17:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising