ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN, First Publish Date - 2020-11-13T13:26:50+05:30

జిల్లాలోని తుర్క యాంజల్ మున్సిపాలిటీ అదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని తుర్క యాంజల్ మున్సిపాలిటీ అదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని  రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. టాటా సఫారీ కారు...యమహా ఫాసినోను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తల్లి కొడుకుగా గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మ‌ృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు రాగన్నగూడాలోని జీవీఆర్ కాలనీలో నివాసముండే సం రెడ్డి ప్రదీప్ రెడ్డి(19), సం రెడ్డి చంద్రకళ(48)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-13T13:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising