ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

ABN, First Publish Date - 2020-03-28T06:32:11+05:30

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసు కో వాలని మూడు చింతలపల్లి ఎంపీ డీవో సువిధ అన్నారు. శుక్రవారం మండ లంలోని అనం తారం, నారా యణపూర్‌లోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట రూరల్‌ : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసు కో వాలని మూడు చింతలపల్లి ఎంపీ డీవో సువిధ అన్నారు. శుక్రవారం మండ లంలోని అనం తారం, నారా యణపూర్‌లోని నర్స రీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలకు సాసరింగ్‌ చే యాలని ఫీల్డ్‌అసిస్టెంట్లకు సూ చించారు. మొక్కలకు ఎప్పటి కప్పుడు నీళ్లు పట్టాలని వన సే వకులను ఆదేశించారు. వేసవికాలంలో మొక్కలు ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న దని ప్రతి మొక్కకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లింగాపూర్‌తాండ సర్పంచ్‌ దీరావత్‌ గోపి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలకు స్వయంగా నీళ్లు పట్టారు. మొక్కల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్దెమర్రిలోని నర్సరీని సర్పంచ్‌ అనురాధరవీందర్‌రెడ్డి సందర్శించారు. 

Updated Date - 2020-03-28T06:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising