ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్‌... రక్షణ కల్పించండి

ABN, First Publish Date - 2020-12-01T04:24:02+05:30

సార్‌... రక్షణ కల్పించండి

రక్షణ కల్పించాలని ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డికి మొరపెట్టుకుంటున్న ప్రేమపెళ్లి జంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట 

 బషీరాబాద్‌: సార్‌.. మేం ఇద్దరం మేజర్లం.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. మా పెద్దల నుంచి ప్రాణహాని ఉందని మాకు రక్షణ కల్పించలంటూ ఓప్రేమపెళ్లి జంట సోమవారం బషీరా బాద్‌ పోలీసులను ఆశ్రయించింది.. మండలంలోని కంసాన్‌పలి ్ల(ఎం) గ్రామానికి చెందిన ఎస్‌. కృష్ణా(21) ఇంటర్మీడియట్‌ వరకు చదువుకోగా, ఆదే గ్రామానికి చెందిన డి.అంబిక (21) డిగ్రీ విద్యార్థిని  ఇరువురు కొన్నేళ్లుగా ప్రేమించుకోంటున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోరని ఆదివారం ఇంట్లోంచి వెళ్లిపోయిన ఇద్దరు హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. సోమవారం బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఆజంట ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డిని కలిశారు. ఇరు కుటుంబాల పెద్దలు ప్రేమను ఆంగీకరించకపోగా వారి నుంచి మాకు ప్రమాదం పొంచి ఉందని  మీరు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.  మీరిద్దరు మేజర్లు కావడంతో ఎవరికీ భయపడోద్దని  ఇరు కుంటుంబాల  తల్లిదండ్రులతో మాట్లాడతాననిఆ జంటకు ఎస్‌ఐ  భరోసానిచ్చారు. 

Updated Date - 2020-12-01T04:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising