ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జాతీయ పోరాట దినోత్సవం

ABN, First Publish Date - 2020-11-27T05:14:04+05:30

ఘనంగా జాతీయ పోరాట దినోత్సవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌: జాతీయ పోరాట దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని బ్లాక్‌ గ్రౌండ్‌లో  దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లరాజు చేతుల మీదుగా  దివ్యాంగుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉపాఽధ్యక్షురాలు మోముల స్వరూప, కోశాధికారి శ్యాంప్రసాద్‌, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి హుసేన్‌బీ, షబానాబేగం పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising