సీఎంను కలిసిన ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2020-12-30T04:04:31+05:30
సీఎంను కలిసిన ఎమ్మెల్యే
జీవో 111 పరిధి 84గ్రామాల్లో పాత విధానంలోనే ప్లాట్ల రిజిస్ర్టేషన్‌కు మంగళవారం ప్రభుత్వం అనుమతివ్వడంతో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. - చేవెళ్ల
Updated Date - 2020-12-30T04:04:31+05:30 IST