నర్సరీని పరిశీలించిన మంత్రి కేటీఆర్
ABN, First Publish Date - 2020-06-18T10:11:12+05:30
శంషాబాద్‌లోని ప్రభుత్వ నర్సరీని మంత్రి కేటీఆర్ బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మాతో కలసి పరిశీలించారు
శంషాబాద్ : శంషాబాద్‌లోని ప్రభుత్వ నర్సరీని మంత్రి కేటీఆర్ బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మాతో కలసి పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకం బాగుందని మంత్రి కేటీఆర్ సిబ్బందిని కొనియాడారు. పెంచుతున్న మొక్కల రకాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సాబేర్‌అలీ, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.
Updated Date - 2020-06-18T10:11:12+05:30 IST