ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన పారామిలటరీ ఉద్యోగులు

ABN, First Publish Date - 2020-12-16T05:09:43+05:30

మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన పారామిలటరీ ఉద్యోగులు

మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం : పెం డింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పారామిలటరీ ఉద్యోగుల సంఘ నాయకు లు మంగళవారం కేంద్ర హోంశాఖ స హాయమంత్రి జి.కిషన్‌రెడ్డికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు. చాలాకాలంగా తమ ఇబ్బందులు తీర్చడంలో అధికారులు చొరవ చూపడం లేదని వారు మంత్రికి వివరించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఆసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీబీ రామకృష్ణ, అధ్యక్షుడు బూర సైదయ్యగౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎం.దేవేందర్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షరాలు అరుణారెడ్డి, రోహిణ్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు పీఎన్‌రావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-16T05:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising