ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2020-02-20T05:53:58+05:30

మండల పరిధిలోని అయ్యసాగర్‌ శ్రీ త్రిపురాంత కేశ్వర వీరభద్రస్వామి దేవాలయంలో శివకోఠి జపయజ్ఞం, 22వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు, శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు : మండల పరిధిలోని అయ్యసాగర్‌ శ్రీ త్రిపురాంత కేశ్వర వీరభద్రస్వామి దేవాలయంలో శివకోఠి జపయజ్ఞం, 22వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు, శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని శోభాయామానంగా అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, ప్రణవ పతాకావిష్కరణ, అఖండ దీపారాధన, కలశ స్థాపన రుద్రాభిషేకం, సర్వదేవత పూజలు, శివ పంచాక్షరి, లలిత సహస్రనామం , శివగీత , భగ వద్గీత పరాయాణం, దేవ యజ్ఞం, సత్యనారాయణ స్వామి వ్రతాలు  కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కర్నాకర్‌ రెడ్డి, కల్లు వెంకట్‌ రెడ్డి, ఎన్‌.టీ పంచాక్షరి, మల్లప్ప, భట్టు నర్సిరెడ్డి, గోవింద్‌ యాదయ్య, వీరయ్య, యాదగిరిరెడ్డి, శ్రీనునాయక్‌, వైద్యనాథ్‌, జగన్మోహన్‌ రెడ్డి, అర్చకులు నాగరాజు, చంద్రశేఖర్‌, శేఖరయ్య, తదితరులున్నారు. 

Updated Date - 2020-02-20T05:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising