ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో కార్తీక మాసోత్సవాలు

ABN, First Publish Date - 2020-11-29T05:32:43+05:30

భక్తిశ్రద్ధలతో కార్తీక మాసోత్సవాలు

హోమం నిర్వహిస్తున్న అర్చకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర రూరల్‌: నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆలయాల్లో కార్తీకమాసోత్సవ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నాగారంలో భవాని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తిమండలి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శనివారం త్రయోదశి కావడంతో ఆలయంలో రుద్ర హోమంతో పాటు స్వామి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సోమవారం పౌర్ణమి వస్తుడంటంతో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్‌  ప్రతా్‌పరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-11-29T05:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising