ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మరక్షణ కోసం కరాటే

ABN, First Publish Date - 2020-12-03T05:34:38+05:30

ఆత్మరక్షణ కోసం కరాటే

కరాటే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివా్‌సరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌: ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని పట్టణంలోని సీఎ్‌సకే కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన యాదవ్‌ బుడోకాన్‌ కరాటే క్లబ్‌ వ్యవస్థాపకుడు మల్లే్‌షయాదవ్‌ నేతృత్వంలో సీఎ్‌సకే కాలనీలో బుధవారం కరాటే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీనివా్‌సరెడ్డి కరాటే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు విద్యార్థులకు మల్లే్‌షయాదవ్‌ కరాటేలో శిక్షణ ఇచ్చారు. శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 6గంటల నుంచి 7గంటల వరకు కరాటే శిక్షణ ఉంటుందని, ఈ సదవకాశాన్ని విద్యార్థులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ పెద్దలు బాలకృష్ణ, దిడ్డి గోపాల్‌, రంజిత్‌, మల్లేష్‌, సురేష్‌, రఘు, రవి, కరాటే మాస్టర్లు సాయినాథ్‌, రామకృష్ణ, ఉత్తేజ్‌, రాహుల్‌, వినయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising