ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నేపథ్యంలో వాహనాల తనిఖీ

ABN, First Publish Date - 2020-03-16T06:08:20+05:30

కరోనా నేపథ్యంలో శంషాబాద్‌లో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకుండా ఎయిర్‌పోర్టు పోలీసులు ముందస్తుగా శంషాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వాహనాలను ఆదివారం తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ : కరోనా నేపథ్యంలో శంషాబాద్‌లో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకుండా  ఎయిర్‌పోర్టు పోలీసులు ముందస్తుగా శంషాబాద్‌లోని  వివిధ ప్రాంతాల్లో వాహనాలను ఆదివారం తనిఖీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్‌ తొలిసారిగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శంషాబాద్‌లో ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు.  కరోనా నేపధ్యంలో  ర్యాలీతో పాటు  రాజకీయ పార్టీ ఊరిగిపులకు అనుమతులు ఇవ్వడంలేదు.  ప్రజలను  గుమిగూడనీయకుండా వాహనాలు తనిఖీ చేపట్టారు. అంబేద్కర్‌చౌరస్తా, ఎయిర్‌పోర్టు చౌరస్తా, ఆర్బీనగర్‌, మధురానగర్‌ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేపట్టారు.

Updated Date - 2020-03-16T06:08:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising