ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలి

ABN, First Publish Date - 2020-12-29T04:52:53+05:30

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలి

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న దివ్యాంగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : దివ్యాంగులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని దివ్యాంగుల డెవల్‌పమెంట్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 లక్షలపైగా దివ్యాంగులు ఉన్నారని, ఉపాధి, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధర్నాలో వెంకటే్‌షగౌడ్‌, భారతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T04:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising