ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి భూసార పరీక్షలు

ABN, First Publish Date - 2020-03-16T06:10:43+05:30

నేటి నుంచి 31 వరకు గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు వ్యవసాయాధికారులు సిద్థమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌:  నేటి నుంచి 31 వరకు గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు వ్యవసాయాధికారులు సిద్థమయ్యారు. మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉన్న ప్రతి రైతు పొలంలో భూసార పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం రైతులకు పంటల సాగుకు ఎరువులు, రసాయనాల వినియోగంపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తారు.


 భూసార పరీక్షలిలా..

 భూసార పరీక్షల కోసం పొలాల్లో ఏఈవోలు మట్టిని సేకరిస్తారు.  ఏఫ్రిల్‌ 1 నుంచి 6 వరకు భూసార కేంద్రాలకు మట్టి నమూనాలను పంపిస్తారు. నమూనాలను పరీక్షించిన తర్వాత ఫలితాల వివరాలను ఏఫ్రిల్‌ 7 నుంచి మే  5 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. మే 6 నుంచి 13 వరకు రైతుల సెల్‌ఫొన్‌ నంబరుకు సందేశం పంపిస్తారు.   తర్వాత రైతు మేళాలు నిర్వహించి మే 18 నుంచి 20 వరకు రైతులకు కార్డు రూపంలో ఫలితాలను జారీ చేయనున్నారు.

Updated Date - 2020-03-16T06:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising