ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై వ్యర్థాలు వేసినందుకు జరిమానా

ABN, First Publish Date - 2020-12-08T05:10:52+05:30

రోడ్డుపై వ్యర్థాలు వేసినందుకు జరిమానా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌లోని రైల్వే స్టేషన్‌ రోడ్డులో గల శ్రీవెంకట సాయి క్లినిక్‌ నిర్వాహకులు వైద్య వ్యర్థాలను రోడ్డుపై వేసినందుకు మున్సిపల్‌ అధికారులు రూ.2వేలు జరిమానా విధించారు. పట్టణంలో పర్యటించిన మున్సిపల్‌ కమిషనర్‌ వసంత రైల్వేస్టేషన్‌ రోడ్డులోని శ్రీవెంకటసాయిక్లినిక్‌ నిర్వాహకులు వైద్యవ్యర్థాలతోపాటు చెత్తాచెదారాన్ని రోడ్డుపై వేయడాన్ని గమనించారు. వెంటనే క్లినిక్‌ యజమానిని పిలిపించి రూ.2వేలు జరిమానా విధించడంతో పాటు రోడ్డు పైన వేసిన చెత్తను తిరిగి  క్లినిక్‌ ముందు పోయించారు.  రోడ్లపై చెత్తవేస్తే జరిమానాలు తప్పవని కమిషనర్‌ హెచ్చరించారు. 

Updated Date - 2020-12-08T05:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising